కావలసిన పదార్థాలు: చింతపండు పులుసు - 1/2 కప్పు, కారం - 1 టీ స్పూన్, పసుపు - 1/2 టీ స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా
';
కావలసిన పదార్థాలు: నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు - 1/2 టీ స్పూన్, జీలకర్ర - 1/2 టీ స్పూన్, మెంతులు - 1/4 టీ స్పూన్, కరివేపాకు - 2 రెమ్మలు, కొత్తిమీర - కొద్దిగా (తరిగిన)
';
తయారీ విధానం: ముందుగా ఈ పప్పు, చారును తయారు చేసుకోవడానికి కంది పప్పును శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
';
ఆ తర్వాత ఇలా కడిగిన పప్పును కుక్కర్లో వేసి, తగినంత నీటిని పోసుకుని మెత్తగా ఉడికించుకోవాల్సి ఉంటుంది.
';
ఉడికిన పప్పును బాగా మెత్తగా గుత్తితో మెదుపుకోవాల్సి ఉంటుంది.
';
సౌవ్‌పై బౌల్ పెట్టుకుని అందులో నూనె వేడి చేసి పోపు దినుసులు, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాల్సి ఉంటుంది.
';
ఇలా బాగా వెగించిన తర్వాత అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేపుకోండి..
';
ఆ తర్వాత అందులోనే టమోటో ముక్కలు పసుపు, కారం, ఉప్పు వేసి బాగా వేయించుకోవాల్సి ఉంటుంది.
';
ఇలా వేగిన తర్వాత చింతపండు పులుసు పోసి దాదాపు 20 నిమిషాల వేయించుకోవాల్సి ఉంటుంది.
';
ఇలా బాగా మరిగించుకున్న తర్వాత అందులోనే కొత్తిమీర తరుగు, కొంత మసాలా వేసుకుని బాగా ఉడికించుకోండి.