ఈజీగా కందిపప్పు వడియాలు ఎలా చేసుకోవాలో తెలుసా?

Dharmaraju Dhurishetty
Dec 27,2024
';

కందిపప్పు వడియాలు తినడం వల్ల శరీరానికి బంఫర్ లాభాలు కలుగుతాయి.

';

ముఖ్యంగా ప్రతి రోజు వీటిని తినడం వల్ల కందిపప్పులో ఉండే పోషకాలు లభిస్తాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.

';

మీరు కూడా ఇంట్లోనే కందిపప్పు వడియాలను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు ఇలా చేసుకోండి.

';

కందిపప్పు వడియాలకు కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు తెలుసుకోండి.

';

కావలసిన పదార్థాలు: కందిపప్పు - 1 కప్పు, మినప్పప్పు - 1/4 కప్పు , పచ్చిమిర్చి - 4-5 (మీ రుచికి తగినట్లు)

';

కావలసిన పదార్థాలు: అల్లం - 1 చిన్న ముక్క, జీలకర్ర - 1 టీ స్పూన్, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వడియాలు వేయించడానికి

';

తయారీ విధానం: ముందుగా పప్పులను బాగా శుభ్రం చేసుకుని కనీసం 5 గంటల పాటు బాగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత నానబెట్టిన పప్పును మిక్సీలో వేసుకుని బాగా గ్రైండ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా గ్రైండ్‌ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉప్పు వేసుకుని మరోసారి బాగా రుబ్బుకోండి.

';

ఇలా రుబ్బుకున్న తర్వాత గిన్నెలో తీసుకుని మరో 4 గంటల పాటు గ్యాప్ ఇవ్వండి.

';

ఆ తర్వాత పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న అప్పాల్లా తయారు చేసుకుని ఎండలో ఆరబెట్టుకోండి. అంతే చాలు..

';

ఇలా ఆరబెట్టిన తర్వాత ఓ సీసాలో భద్రపరుచుకుంటే.. అంతే కందిపప్పు వడియాలు రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story