చపాతీలు అన్నంకు బదులుగా చాలా మంది రాత్రిపూట తింటారు.
చపాతీలు చేసేటప్పుడు, తినే విధానంలో కొన్ని టిప్స్ పాటించాలి.
చపాతీలు చేసేటప్పుడు నూనె పెడితే మెత్తగాదూదిలా వస్తాయి.
చపాతీలు షుగర్ పెషెంట్లు తింటే మంచిదంటారు.
జ్వరం వచ్చినప్పుడు రోటీలు తింటే.. వాంతులు వచ్చే ప్రమాదం ఉంటుంది
కడుపు నొప్పి సమస్యలున్న వారు చపాతీ తింటే అరగదు.
పీరియడ్స్ సమయంలో చపాతీలకు దూరంగా ఉండాలంట.