తమలపాకుల వల్ల బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు కల్గుతాయి.
తమలపాకు వల్ల వాస్తు సంబంధ లాభాలు కూడ ఉన్నాయి.
తమలపాకు మొక్కఇంట్లో ఉంటే వారికి డబ్బులకు లోటు ఉండదంట.
దగ్గు,జలుబు అయినప్పుడు తమలపాకులు జిందాతిలిస్మాత్ వేస్కొని తినాలి.
తమల పాకులు రోజు ఒకటి తింటే ఇమ్యునీటీ పెరుగుతుందంట.
కడుపు నొప్పిగా ఉంటే డైలీ ఒక తమలపాకు తింటే జీర్ణక్రియ మెరుగౌతుంది.
తమల పాకులను పెళ్లి, పూజల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.