ఆనియన్స్ ను చాలా మంది ఎంతో ఇష్టంతో తింటుంటారు.
ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు చాలా మందికి కళ్లలో నుంచి నీళ్లు వస్తాయి.
ఉల్లిపాయల్ని కన్నీళ్లు రాకుండా కొన్ని ట్రిక్స్ పాటించాాలంట.
ఉల్లిపాయల్ని కట్ చేయక ముందు వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టాలి.
ఆ తర్వాత బైటకు తీసి కట్ చేస్తే కన్నీళ్లు రావంట.
ఆనియన్స్ లను నీళ్లలో పెట్టి ఒక 20 నిముషాల తర్వాత కట్ చేస్తే కళ్లు మండవంట.
ఈ ట్రిక్స్ పాటిస్తే.. ఆనియన్స్ కట్ చేసిన కూడా కన్నీళ్లు రావు.