పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. అయితే వీటిని తినడం వల్ల ఆరోగ్యంతోపాటు అందమైన చర్మం కూడా మీ సొంతం అవుతుంది.

';

ఆరెంజ్

నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మీ చర్మానికి నిగారింపు వస్తుంది.

';

దానిమ్మ

దానిమ్మ జ్యూస్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ చర్మం మృదువుగా తయారవుతుంది.

';

ద్రాక్ష

ద్రాక్ష పండ్లను తీసుకోవడం/గ్రేప్ జ్యూస్ తాగడం వల్ల మీరు ఎప్పుడు యవ్వనంగానే ఉంటారు. అంతేకాకుండా మీ చర్మంపై ఎటువంటి మచ్చలు రావు.

';

నిమ్మరసం

నిమ్మరసం తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు మీ చర్మానికి నిగారింపు వస్తుంది.

';

ఫైనాఫిల్

ఫైనాఫిల్ జ్యూస్ తీసుకోవడం వల్ల కూడా మెరిసే చర్మాన్ని పొందవచ్చు.

';

గమనిక: ప్రియమైన పాఠకులారా, ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దయచేసి దీనిని స్వీకరించే ముందు వైద్య సలహా తీసుకోండి. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.

';

VIEW ALL

Read Next Story