Sleepless: నిద్ర‌లేమి ఉంటే.. మెగ్నీషియం లోపమే, ఈ ఆహారాలు తినండి..!

Renuka Godugu
Nov 03,2024
';

నిద్రలేమి..

నిద్ర లేమితో బాధపడుతున్నవారు ముఖ్యంగా సరైన లైఫ్‌స్టైల్‌ పాటించాలి.

';

లైఫ్‌స్టైల్..

వారి ఆహారంలో ఎక్కువ శాతం పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి.

';

బెడ్‌టైం..

ప్రతిరోజూ ఒక బెట్‌ టైం సెట్‌ చేసుకోవాలి.

';

ఫుడ్స్‌..

కొన్ని ఆహారాలు రాత్రి పడుకునే ముందు తీసుకోకూడదు. వాటికి దూరంగా ఉండాలి.

';

మెగ్నీషియం..

నిద్రలేమి సమస్య ఉంటే మన శరీరంలో మెగ్నీషియం లోపం కూడా కారణమేనట.

';

మెగ్నీషియం పుష్కలం..

నట్స్‌, విత్తనాలు, ఫైబర్‌ పుష్కలంగా ఉండే ఆహారాలు మీ డైట్లో ఉండాలి.

';

ముఖ్యంగా నట్స్‌ ఉదయం పరగడుపున నానబెట్టినవి తినాలి.

';

పండ్లు..

అరటిపండ్లు, అవకాడో డైట్‌లో చేర్చుకోవాలి.

';

బ్రౌన్‌రైస్‌ తింటే మరీ మంచిది. ఇది ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది.

';

VIEW ALL

Read Next Story