నిద్ర లేమితో బాధపడుతున్నవారు ముఖ్యంగా సరైన లైఫ్‌స్టైల్ పాటించాలి.
వారి ఆహారంలో ఎక్కువ శాతం పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి.
ప్రతిరోజూ ఒక బెట్ టైం సెట్ చేసుకోవాలి.
కొన్ని ఆహారాలు రాత్రి పడుకునే ముందు తీసుకోకూడదు. వాటికి దూరంగా ఉండాలి.
నిద్రలేమి సమస్య ఉంటే మన శరీరంలో మెగ్నీషియం లోపం కూడా కారణమేనట.
నట్స్, విత్తనాలు, ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు మీ డైట్లో ఉండాలి.
అరటిపండ్లు, అవకాడో డైట్లో చేర్చుకోవాలి.