Vegitables Peel:కూరగాయలను పొట్టు తీసి మాత్రమే తినాలి..? దీని వెనుక ఉన్న ఈ కారణం తెలుసా..?

';

stomach upset:

కూరల పొట్టులు తినడం వల్ల పొట్టలో నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

';

knife:

ఆలు గడ్డ మీద పొట్టును, స్పెషల్ ఉండే స్పూన్ తో పొట్టు తీసేస్తుంటాం

';

pesticides:

పురుగులు మందులు కూరగాయలపై చల్లుతుంటారు. వీటిని కడగాలి, పొట్టును కూడా తీసేస్తుండాలి.

';

vegitables peel:

పొట్టులకు ఒకరకమైన రుచి ఉంటుంది.దీని వల్ల వంట పాడౌతుంది. అందుకే తీసేయాలి.

';

digestion system:

పొట్టు తినడం వల్ల చాలా మంది పొట్టలో జీర్ణక్రియ సంబంధమైన సమస్యలు వస్తాయి.

';

bacteria:

వెజిటెబుల్స్ పైన బాక్టిరియా, దుమ్ము,ధూళీలు తొక్కమీద నిలిచి ఉంటాయి.

';

skin:

పొట్టులో మన శరీరానికి హనిని తలపెట్టే కారకాలు ఉంటాయి. ప్రతీకూల సమస్యలు రావచ్చు.

';

carrot:

క్యారట్, దోసకాయల వంటి వాటిని పొట్టు తీయకుండానే కడిగేసుకుని తింటే ఇబ్బంది ఉండదు.

';

VIEW ALL

Read Next Story