కూరల పొట్టులు తినడం వల్ల పొట్టలో నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
ఆలు గడ్డ మీద పొట్టును, స్పెషల్ ఉండే స్పూన్ తో పొట్టు తీసేస్తుంటాం
పురుగులు మందులు కూరగాయలపై చల్లుతుంటారు. వీటిని కడగాలి, పొట్టును కూడా తీసేస్తుండాలి.
పొట్టులకు ఒకరకమైన రుచి ఉంటుంది.దీని వల్ల వంట పాడౌతుంది. అందుకే తీసేయాలి.
పొట్టు తినడం వల్ల చాలా మంది పొట్టలో జీర్ణక్రియ సంబంధమైన సమస్యలు వస్తాయి.
వెజిటెబుల్స్ పైన బాక్టిరియా, దుమ్ము,ధూళీలు తొక్కమీద నిలిచి ఉంటాయి.
పొట్టులో మన శరీరానికి హనిని తలపెట్టే కారకాలు ఉంటాయి. ప్రతీకూల సమస్యలు రావచ్చు.
క్యారట్, దోసకాయల వంటి వాటిని పొట్టు తీయకుండానే కడిగేసుకుని తింటే ఇబ్బంది ఉండదు.