ఎవరితో మాట్లాడితే, మనమనస్సు బరువు తగ్గుతుందో వారితో చాట్ చేయాలి.
కంటి నిండా నిద్ర ఉండే ఒత్తిడులు, టెన్షన్ లు ఉండవు
కొత్త ప్రదేశాలను ఫ్రెండ్స్, ఫ్యామిలీతో సందర్శించాలి.
సూర్యోదయం వేళ ఎండలో నిలబడి ధ్యానం చేయాలి.
యోగా, ధ్యానం వల్ల కూడా మంచి రిజల్ట్ ఉంటుందని చెబుతుంటారు.
ఇంట్లో వారితో గడపటం కోసం సమయం కేటాయించాలి.
మనకు నచ్చిన ఫుడ్ లను చేసుకొంటే వేరే ఆలోచనలు ఉండవు
మనలో చాలా మంది ప్రతి చిన్న విషయంకు కూడా టెన్షన్ పడుతుంటారు.