పాలకూర రోజు తినడం వల్ల జీర్ణవ్యవస్థ సమస్యలు పొతాయి.
జుట్టు మందంగా , పొడవుగా పెరుగుతుంది.
జుట్టు రాలిపోవడం, వెంట్రుకలు పొడిగా మారడం ఉండదు.
పాలకూర జ్యూస్ లను డైలీ తాగితే.. తలనొప్పి దూరమౌతుంది.
పాల కూర తినే వారిలో ముఖం కళగా ఉంటుంది.
బొడ్డుచుట్టు ఉన్న కొవ్వును పాలకూర కరిగించేస్తుంది.