ఎంతోమందికి లో బీపీ అంటే ఎంతో భయం. ఇందుకు ముఖ్య కారణం లో బీపీ ఉన్నవారు.. బయటకి పోయినప్పుడు కొన్నిసార్లు తల తిరగడం ఎక్కువగా అనిపిస్తుంది.
మరి అలాంటి లో బీపీకి ఒక చిన్న చిట్కా పాటిస్తే చాలు.. మీరు దాని నుంచి బయట పడొచ్చు.
అదేమిటంటే లో బీపీ ఉన్నవారు బయటకు ఎప్పుడన్నా వెళ్లినప్పుడు తప్పకుండా కొద్దిగా ఎండు ద్రాక్ష తీసుకెళ్లడం మంచిది.
లో బీపీని తగ్గించడంలో ఎండు ద్రాక్ష ఎంతగానో సహాయపడుతుంది.
బ్లడ్ ప్రెషర్ తగ్గింది అనిపించినప్పుడు వెంటనే 10 ఎండుకు ద్రాక్షాలు తినేయడం మంచిపని.
అంతేకాదు ఎండు ద్రాక్షాన్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటే కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
గమనిక: పైన చెప్పినవి నిపుణుల సలహాలు, అధ్యాయనాలు పరంగా సేకరించినవి. జీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.