Sri Ramanavami 2024: శ్రీరామనవమి 6 ప్రత్యేక సాంప్రదాయ వంటకాలు

Renuka Godugu
Apr 13,2024
';

Sooji Halwa..

సూజి హల్వా రామనవమి నాడు ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు. రవ్వలో నెయ్యిని వేడి చేసి అందులో చక్కెర నీళ్లు పోసుకుని మంచి కన్సిస్టెంట్ వచ్చేవరకు ఉడికించుకుంటారు. పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకొని అలంకరిస్తారు.

';

Coconut burfi..

కోకోనట్ బర్ఫీని కొబ్బరి తురుము చక్కెర యాలకులు నెయ్యి వేసి తయారు చేసుకుంటారు.

';

Payasam..

పాయసం కూడా సంప్రదాయ భారతీయ వంటకం రాంనవమి రోజు ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు. బియ్యం, పాలు, చక్కెర యాలకుల పొడి వేసి తయారు చేస్తారు.

';

Sabudana Kheer..

';


సాబుదాన కీర్ సాబుదానం నానపెట్టి పాలు యాలకుల పొడి చక్కర డ్రై ఫ్రూట్ వేసి తయారు చేసుకుంటారు

';

Firni..

';


ఫిర్ని కూడా బియ్యం చక్కెర పాలు డ్రై ఫ్రూట్స్ వేసి తయారు చేసుకుంటారు ఇది కూడా భారతీయ సాంప్రదాయం వంటకం.

';

Pole..

';


పోలెలు ఉగాది శివరాత్రి తో పాటు శ్రీరామనకి కూడా ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు.

';

VIEW ALL

Read Next Story