Thyroid Remedies: థైరాయిడ్ రోగులకు ఈ 5 పదార్ధాలు దివ్యౌషధంతో సమానమని చెప్పవచ్చు
ఇటీవల థైరాయిడ్ సమస్య సాధారణమైపోయింది. కానీ థైరాయిడ్ సమస్యను కొన్ని చిట్కాలతో సులభంగా తగ్గించవచ్చు
థైరాయిడ్ రోగులు ఏయే పదార్ధాలు తినవచ్చో తెలుసుకుందాం.
థైరాయిడ్ వ్యాధిగ్రస్థులు కొత్తి మీర తింటే చాలా మంచిది. ఆయుర్వేదం ప్రకారం థైరాయిడ్ చికిత్సలో కొత్తిమీర కీలకం
ఆనపకాయ జ్యూస్ థైరాయిడ్ సమస్యకు అద్భుతంగా పనిచేస్తుంది. ఉదయం పరగడుపున తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
థైరాయిడ్ సమస్యతో బాధపడుతుంటే అయోడిన్ ఉండే పదార్ధాలు తీసుకోవాలి. దీనికోసం ఉల్లిపాయ, టొమాటో, వెల్లుల్లి మంచివి.
కొబ్బరి నీళ్లతో థైరాయిడ్ సమస్య నుంచి చాలా వేగంగా ఉపశమనం పొందవచ్చు. కొబ్బరి నీళ్లలో ఉండే విటమిన్లు, మినరల్స్ ఇందుకు దోహదపడతాయి.
థైరాయిడ్ వ్యాధిగ్రస్థులకు పసుపు చాలా మంచిది. పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగాలి.