షుగర్‌ను తగ్గించే రసం రెసిపీ.. ట్రై చేయండి..

';

చింత పండు రసంను అన్నంలో కలిపి తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

';

చింత పండు రసంతో ఆహారాలు తినడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.

';

ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

చింతపండు రసంతో అన్నం తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెరుగుతుంది.

';

అలాగే ఈ రసాన్ని అన్నంలో తినడం వల్ల చర్మం కూడా మెరుగుపడుతుంది.

';

మీరు కూడా ఇంట్లోనే సులభంగా చింత పండు రసం తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

చింత పండు రసంకు కావలసిన పదార్థాలు: చింత పండు - 100 గ్రా, నీరు - 3 కప్పులు, జీలకర్ర - 1 టీస్పూన్

';

కావలసిన పదార్థాలు: మిరియాలు - 1 టీస్పూన్, పసుపు - 1/2 టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, కొత్తిమీర - కొద్దిగా

';

తయారీ విధానం: ముందుగా ఈ రసం తయారు చేసుకోవడానికి చింత పండును బాగా కడిగి, గుజ్జుగా చేసుకోండి.

';

ఆ తర్వాత ఒక పాత్రలో నీరు పోసి మరిగించాల్సి ఉంటుంది.

';

నీరు మరిగిన తర్వాత, చింత పండు గుజ్జు, జీలకర్ర, మిరియాలు, పసుపు వేసి బాగా కలపాలి.

';

ఆ తర్వాత ఈ రసాన్ని దాదాపు 10 నుంచి15 నిమిషాలు మరిగించాల్సి ఉంటుంది.

';

రసం ఉడికిన తర్వాత, ఉప్పు వేసి బాగా కలపాలి.

';

రసం చల్లబడిన తర్వాత, పోపు పెట్టుకుని కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోండి.

';

VIEW ALL

Read Next Story