ఉదయాన్నే లవంగం తింటే.. అది శరీరంలో వెంటనే శక్తిని ఇస్తుంది.
దంతాలకు పురుగు పట్టడం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది.
ముఖాన్ని అందంగా ముత్యంలా మెరిసేలా చేస్తుంది.
వెంట్రుకలురాలిపొవడం, చిట్లిపొవడం సమస్యల్ని దూరంచేస్తుంది.
అధిక కొవ్వు, బెల్లీ ఫ్యాట్ వంటి సమస్యల్ని కూడా లవంగాల నీళ్లు దూరం చేస్తుంది.
రోజు ఉదయాన్నే పరగడుపున మూడు లవంగాలు తింటు ఉండాలి.