Rosemary Oil: రోజ్మెరీ ఆయిల్ ముఖానికి రాసుకుంటే ఏం జరుగుతుంది?

';

ముఖానికి రోజ్మెరీ ఆయిల్ పెట్టుకోవడం వల్ల మొటిమలు తగ్గిపోతాయి.

';

అంతేకాదు మీ బ్యూటీ రొటీన్ రోజ్మెరీని చేర్చుకోవడం వల్ల ముఖం మెరుపు సంతరించుకుంటుంది.

';

రోజ్మెరీ ఆయిల్ తరచు అప్లై చేయడం వల్ల మీ చర్మం బిగుతుగా మారుతుంది.

';

కళ్ల చుట్టు ఉన్న డార్క్ సర్కిల్స్ కూడా తగ్గిపోతాయి.

';

ముఖంపై పేరుకున్న మంగు మచ్చల ప్రభావం కూడా తగ్గిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.

';

అంతే కాదు రోజ్మెరీ ఆయిల్ వల్ల కళ్ళ చుట్టూ ఉన్న వాపు కూడా తగ్గిపోతుంది.

';

రోజ్మెరీ ఆయిల్ తో ముఖ మసాజ్ చేయడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది.

';

ఇలా రోజ్మెరీ ఆయిల్ ముఖానికి అప్లై చేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు

';

VIEW ALL

Read Next Story