పీరియడ్స్ సమయంలో కలిగే పొత్తికడుపులో నొప్పిని ఇది దూరం చేస్తుంది.
గర్బవతులైన మహిళకు ఇమ్యునిటీ బూస్టర్ గా పనిచేస్తుంది.
కొందరిలో బీపీ వల్ల కలిగే అనారోగ్య సమస్యలను దూరంచేస్తుంది.
తరచుగా పంటి నొప్పితో బాధపడే వారికి ఇది చక్కగా పనిచేస్తుంది.
ఇన్సులీన్ తీసుకునే వారిలో కూడా దీని ప్రభావం ఎంతో ఉంటుంది.
టెన్షన్ లను, ఒత్తిడిని ఇది సమర్థవంతంగా దూరం చేస్తుంది.
శరీరంలో ఏర్పడిన అనవసన కొవ్వులను ఇది కరిగిపోయేలా చేస్తుంది.
లవంగం ప్రతిరోజు తినడం వల్ల మనశరీరానికి పుష్కలమైన లాభాలుఉన్నాయి.