వేడి అన్నంలో నెయ్యిని కలుపుకుని తింటే ఇబ్బందులు లేకుండా జీర్ణమౌతుంది
పీరియడ్స్ సమయంలో అన్నం, నెయ్యి కలిపి తింటే కడుపు నొప్పి ఉండదు.
నెయ్యిని, పాలల్లో కొంత మంది వేసుకుని తాగడం కూడా చేస్తారు.
శరీరంలో నుంచి చెడు వాసన రాకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది.
నెయ్యిని, పాల మీగడలో కలిపి ముఖానికి పెట్టుకుంటే మంచి గ్లో వస్తుంది.
నెయ్యిని క్రమ పద్దతిలో తింటే బెల్లీ ఫ్యాట్ సమస్య ఉండదు.