గుండెజబ్బులు..

చిన్న వయసులోనే గుండె జబ్బులు రాకుండా చేస్తుంది వాల్నట్స్

Renuka Godugu
Mar 12,2024
';

హెడీఎల్..

ఎల్ డీఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి హెచ్ డి ఎల్ అనే మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది వాల్నట్స్.

';

ఒమేగా ఫ్యాటీ..

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి గుండెకు ఎంతో మంచిది .వాల్నట్స్ లో ఇవి పుష్కలంగా ఉంటాయి.

';

చేపలు..

వాల్నట్స్ లో చేపలకంటే ఎక్కువగా ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి

';

గుడ్ కొలెస్ట్రాల్..

ఇందులో ఒమేగా 3, విటమిన్ ఈ, పాలిఫేలన్స్ మూడు కలిపి ఉండటం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.

';

అల్జీమర్స్..

వాల్‌నట్స్‌లో ఉండే పాలిఫైనల్స్ మెదడులో రిలీజ్ అయ్యే ఫ్రీ రాడికల్స్ ని నిరోధిస్తుంది. తద్వారా ఆల్జీమర్స్, డిమెన్షియా సమస్య రాకుండా మనల్ని కాపాడుతుంది.

';

పేగు ఆరోగ్యం..

గుండె, మెదడుకు మాత్రమే కాదు వాల్నట్స్ పేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా అని కూడా పెంచుతుంది.

';

బరువు తగ్గుతారు..

వాల్‌నట్‌ లో 64 గ్రాముల ఫ్యాట్ ఉండటం వల్ల ఆకలి వేయదు దీంతో బరువు తగ్గిపోతారు

';

డయాబెటిస్..

కేవలం 11 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉండటం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు వాల్నట్స్ ఎంతో మంచిది రోజు గుప్పెడంత వాల్నట్స్ నానబెట్టినవి తీసుకుంటే షుగర్ పెరగదు, బరువు కూడా పెరగదు

';

VIEW ALL

Read Next Story