Pepper Rice

ఏదన్నా స్పైసీగా తినాలి అనిపించినప్పుడు.. మనకి ఆరోగ్యాన్ని కూడా అందించే ఈ పెప్పర్ రైస్ ని ఒకసారి ట్రై చేసి చూడండి..

Vishnupriya Chowdhary
Jun 29,2024
';

Easy pepper rice

ముందుగా ఒక కుక్కర్ లో.. ఒక గ్లాస్ బియ్యం.. రెండు గ్లాసుల నీరు పోసి మూడు విజిల్లతో ఉడికించుకోవాలి.

';

Tasty pepper rice

తరువాత ఒక కడాయిలో.. రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి.. అందులో రెండు ఎండు మిరపకాయలు.. ఒక టీ స్పూన్ మిరియాలు వేసుకోండి.

';

Pepper rice

అందులోనే ఆఫ్ టీ స్పూన్.. జీలకర్ర వేసి వేగనివ్వాలి.

';

Weight loss rice

ఈ మిశ్రమం చల్లారాక.. బరకగా గ్రైండ్ చేసుకోండి. మరోసారి స్టవ్ పైన కడాయి పెట్టి అందు లోనే రెండు టేబుల్ స్పూన్ల నూనె.. కానీ నెయ్యి కానీ.. వేసి.. ఏడు.. దంచిన వెల్లుల్లిపాయలు వేసి వేగనివ్వండి.

';

Healthy rice

అందులో ఒక గుప్పెడు జీడిపప్పు.. కొంచెం ఇంగువ, ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి.

';

Pepper rice in Telugu

ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక పెద్ద టమాటా వేసి.. మగ్గనివ్వాలి టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత.. అందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేయండి.

';

Pepper rice

అందులోనే ఉడికించిన అన్నం.. ముందుగా తయారు చేసుకున్న పొడిని.. మనకు రుచికి తగినట్టు వేసుకొని కలుపుకోవాలి.

';

Pepper rice in five minutes

దింపే ముందు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి.. కొంచెం కొత్తిమీర వేసి దింపాలి. అంతే గుమగుమలాడే పేపర్ రైస్ రెడీ

';

VIEW ALL

Read Next Story