కావలసిన పదార్థాలు: అల్లం - 1/2 అంగుళం (చిన్నగా తరిగిన), కూరగాయల ఉడకబెట్టిన నీరు లేదా నీరు - 4 కప్పులు, ఆలివ్ నూనె లేదా నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా
';
కావలసిన పదార్థాలు: మిరియాల పొడి - రుచికి సరిపడా, నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్ (కావాల్సినంత), కొత్తిమీర - గార్నిష్ కోసం (కావాల్సినంత)
';
తయారీ విధానం: ఈ సూప్‌ను తయారు చేసుకోవడానికి ముందుగా బాదం పప్పును కనీసం 2 గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాల్సి ఉంటుంది.
';
అలాగే క్యారెట్లను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
';
కుక్కర్లో నూనె వేడి చేసి ఉల్లిపాయతో పాటు వెల్లుల్లి, అల్లం వేసి బాగా వేయించుకోవాల్సి ఉంటుంది.
';
ఆ తర్వాత క్యారెట్ ముక్కలు వేసి 2 నుంచి 3 నిమిషాలు వేయించుకోండి..
';
అలాగే కూరగాయల ఉడకబెట్టిన నీరు, ఉప్పు, మిరియాల పొడి వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి.
';
ఈ మిశ్రమం బాగా ఉడికిన తర్వాత బ్లెండర్లో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన బాదం పప్పును కూడా బ్లెండర్లో వేసి మెత్తగా చేసుకోవాలి.
';
ఆ తర్వాత క్యారెట్ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని బాదం పప్పు మిశ్రమం కూడా అందులో వేసుకుని బాగా మరిగించుకోండి.
';
చివరగా నిమ్మరసం, కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బోలెడు లాభాలు పొందుతారు.