Nellore Gutti Vankaya Curry

గుమగుమలాడే గుత్తి వంకాయ తయారీ కోసం.. ముందుగా 15 నవనవలాడే వంకాయల్ని తీసుకోవాలి.

';

Tasty Gutti Vankaya Curry

ముందుగా 12 ఎండు మిరపకాయలు, రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు, రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు.. నూనెలో వేసుకొని వేయించుకోవాలి.

';

Brinjal curry

ఇప్పుడు స్టవ్ కట్టేసి.. మనం వేయించుకున్న వాటితో పాటు.. ఒక ఇంచ్ అల్లం ముక్క,‌ చిన్న కొబ్బరి ముక్క, ఆరు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి.

';

Tasty Brinjal Curry

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నాలుగు దబ్బులుగా.. తరిగిన వంకాయలలో పెట్టుకోవాలి. కొద్దిగా మిశ్రమం మాత్రం విడిగా పెట్టుకోండి.

';

Brinjal Curry for chapati

ఇప్పుడు స్టవ్ పైన గిన్నెపెట్టుకొని.. తగినంత నూనె వేసుకుని.. నూనె వేడెక్కాక..అందులో 1 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి.. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేపుకోవాలి.

';

Brinjal Curry for idli and dosa

తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలను.. బాణలిలో వేసుకొని మూత పెట్టి సన్న సెగ పైన బాగా మగ్గనివ్వాలి.

';

Brinjal Curry for rice

మగ్గిన వంకాయలలో.. మిగిలిన మిశ్రమాన్ని వంకాయల్లో వేసి..ఒకటిన్నర గ్లాసు వరకు నీళ్లు పోసి..మూత పెట్టి నూనె తేలేంతవరకు ఉడకనివ్వాలి. అంతే నోరూరించే గుత్తి వంకాయ రెడీ.

';

VIEW ALL

Read Next Story