Minapappu Pachadi Preparation

అన్నంలో కానీ.. దోసెలో కానీ.. మినప్పప్పు పచ్చడి వేసుకొని తింటే ఆ రుచే వేరు.. మరి అలాంటి మినప్పప్పు పచ్చడి ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం..

Vishnupriya Chowdhary
Jun 29,2024
';

Minapappu Preparation

ఒక కడాయిలో..రెండు టీ స్పూన్ల నూనె..వేడి చేసి.. అందులో ఒక ఆరేడు.. ఎండు మిరపకాయలు.. వేసి వేయించుకోవాలి.

';

Minapappu pachadi

వేయించుకున్న ఎండు మిరపకాయలను పక్కన పెట్టుకొని.. ఆ కడాయిలోనే ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ-స్పూన్ ధనియాలు వేసి..వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.

';

Urad Dal

ఆ కడాయిలోనే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల.. మినప్పప్పు వేసుకుని.. అవి దోరగా వేగే వరకు వేయించుకోవాలి.

';

Urad Dal preparation

తర్వాత అవి కూడా పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి.. మూడు పెద్ద టమాటాలను.. ముక్కలుగా వేసి వేయించుకోవాలి.ఈ మిశ్రమంలోనే రుచికి తగినంత ఉప్పు, కొంచెం చింతపండు వేసి.. మగ్గనివ్వాలి.

';

Minapappu pachadi

టమాటాలు మగ్గిన తర్వాత చల్లార్చుకోవాలి. ఒక మిక్సర్ జార్లో.. ముందుగా వేయించిన ఎండు మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు.. వేసి గ్రైండ్ చేసుకోవాలి.

';

Urad dal pachadi

తరువాత వేయించిన మినపప్పు కూడా వేసి గ్రైండ్ చేయండి.. చివరిగా టమాటాలు వేసి గ్రైండ్ చేసుకోండి.. అంతే మినప్పప్పు పచ్చడి రెడీ.

';

VIEW ALL

Read Next Story