అక్కడ ప్రయాణానికి సంబంధించి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. వీసా లేకుండా ఏ దేశాల్లోకి ఎంట్రీ ఉందో ఇక్కడ తెలుసుకుందాం..

Ashok Krindinti
Dec 30,2024
';

అక్కడ ప్రయాణానికి సంబంధించి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. వీసా లేకుండా ఏ దేశాల్లోకి ఎంట్రీ ఉందో ఇక్కడ తెలుసుకుందాం..

';

నేపాల్‌కు వీసా లేకుండా వెళ్లిపోవచ్చు. ఆ దేశంలో 150 రోజుల వరకు ఉండొచ్చు.

';

భూటాన్‌కు కూడా వీసా అవసరం లేదు. కానీ టూరిజం పర్మిషన్ తీసుకుని వెళ్లాలి.

';

ఫిజీ దేశానికి వీసా కూడా అవసరం లేదు. 120 రోజుల పాటు వీసా లేకుండా అక్కడ ఉండేందుకు అవకాశం ఉంది.

';

శ్రీలంక వెళ్లేందుకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉంది. 30 రోజులు అక్కడ ఉండొచ్చు.

';

ఇండోనేషియాలో వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ 30 రోజులు ఉండవచ్చు.

';

ఇండోనేషియాలో వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ 30 రోజులు ఉండవచ్చు.

';

థాయ్‌లాండ్‌ వెళ్లేందుకు కూడా వీసా అవసరం లేదు. వీసా ఆన్ అరైవల్ ద్వారా థాయిలాండ్‌లోకి వెళ్లిపోవచ్చు. 15 రోజులు అక్కడ హాయిగా ఉండొచ్చు.

';

VIEW ALL

Read Next Story