అదృష్ట మొక్కలు

మీ ఇంటికి 7 అదృష్ట మొక్కలు ఏమిటో చూడండి.

';

లక్కీ బాంబూ

ఈ మొక్క అదృష్ట దేవతను ఆకర్షిస్తుంది. సానుకూల వాతావరణాన్ని పెంపొందిస్తుంది.

';

తులసి మొక్క

ఈ మొక్క అదృష్టం, ఇంటికి రక్షణ చిహ్నంగా ఉంటుంది. తులసీ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. హిందూవులు ఈ మొక్కను దేవతగా పూజిస్తారు.

';

పీస్‌ లిల్లీ ప్లాంట్

ఈ మొక్క ప్రశాంతతను పెంచుతుంది. సామరస్యం, అదృష్టాన్ని ప్రోత్సహిస్తుంది.

';

మనీ ప్లాంట్

ఈ మొక్క ఆర్థిక శక్తిని పెంపొందిస్తుందనే నమ్మకం ఉంది. ఈ మొక్కతో సంపద, శ్రేయస్సు కలుగుతుంది.

';

జాడే మొక్క

ఈ మొక్క శ్రేయస్సు, విజయాలు కలిగిస్తుంది.

';

అలోవెరా మొక్క

అలోవెరా మొక్క అదృష్టాన్ని కలిగిస్తుంది. సానుకూల శక్తిని ఈ మొక్క ఇస్తుంది.

';

బాసిల్ ప్లాంట్

స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. అదృష్టాన్ని తీసుకురావడానికి ఈ మొక్క దోహదం చేస్తుంది.

';

VIEW ALL

Read Next Story