శ్రీముఖి కెరీర్

తెలుగు టెలివిజన్ యాంకర్ గా తన కంటూ సెపరేట్ ఇమేజ్ బిల్డ్ చేసుకుంది. అంతేకాదు ఈమె కెరీర్ మూడు సినిమాలు.. ఆరు ఈవెంట్స్ అన్నట్టుగా సాగిపోతుంది.

';

శ్రీముఖి స్పెషాలిటీ

ఎపుడు ఏదో ఓ ఈవెంట్ తో ఫుల్ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉండటం శ్రీముఖి మార్క్ స్టైల్.

';

శ్రీముఖి రిలేషన్

గత కొన్నేళ్లుగా శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

';

శ్రీముఖి మ్యారేజ్

అంతేకాదు త్వరలో అతనితో కలిసి ఏడడుగులు నడవబోతుందట దీనిపై త్వరలో అఫీషియల్ ప్రకటన వెలుబడనుంది.

';

శ్రీముఖి విత్ బిజినెస్ మ్యాన్

శ్రీముఖికి కాబోయేవాడు పెద్ద బిజినెస్ మ్యాన్ అని సమాచారం. అతనికి దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు సమాచారం.

';

శ్రీముఖి రియాలిటీ షో

శ్రీముఖి ప్రముఖ టీవీ ఛానెల్ కోసం ఓ రియాలిటీ షో ప్లాన్ చేసినట్టు సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన అన్ని విషయాలు తెలియనున్నాయి.

';

బిగ్‌బాస్

అప్పట్లో నాగార్జున తొలిసారి హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3 తెలుగులో రన్నరప్‌గా నిలిచింది.

';

శ్రీముఖి రియాలిటీ షో

ఈ రియాలిటీ షోతో శ్రీముఖి ప్రేక్షకులకు మరింత చేరువ అయింది.

';

శ్రీముఖి టీవీ యాంకర్

ఒకవైపు టీవీ ప్రోగ్రామ్స్.. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌తో శ్రీముఖి చెలరేగిపోతుంది.

';

శ్రీముఖి - భోళా శంకర్

లాస్ట్ ఇయర్ చిరంజీవి హీరోగా నటించిన 'భోళా శంకర్' మూవీతో పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది.

';

VIEW ALL

Read Next Story