Healthy Heart: 30లో ఈ పనిచేస్తే మీ గుండెను రక్షింకున్నట్టే..!

';

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండె సమస్యలు వస్తాయి

';

మీ డైట్ లో ఫైబర్ ప్రోటీన్ ఉండే ఆహారం తీసుకోవాలి

';

దీంతో మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతాయి

';

30లో బరువు కూడా అతిగా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

';

ప్రతిరోజు ఓ అరగంట అయినా ఎక్ససైజ్ చేస్తూ ఉండాలి

';

స్మోకింగ్ కి దూరంగా ఉండాలి లేకపోతే గుండె సమస్యలు వస్తాయి

';

ట్రాన్స్‌ ఫ్యాట్‌ ఉండే ఆహారాలు తీసుకోకూడదు

';

పోషకాలు ఉండే ఆహారాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి

';

ఆఫీస్ స్ట్రెస్‌ ఈ వయస్సులో అతిగా పెంచుకోకూడదు

';

VIEW ALL

Read Next Story