ఊపిరి తిత్తుల ఆరోగ్యం కోసం బెస్ట్ ఫుడ్స్ ఇవే..
రోజు ఆహారంలో ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల వీటిలో విటమిన్లు, యాంటీ యాక్సిడెంట్స్ ఊపిరి తిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది.
బ్లూ బెర్రీస్ లో ఉండే ఆంథో సైనిన్..యాంటీ యాక్సిడెంట్స్ లంగ్స్ పనితీరును మెరుగు పరచడంలో సహాయం చేస్తాయి.
నారింజలో ఉండే విటమిన్ సీ.. ఊపిరితిత్తుల పనితీరు సామర్థ్యాన్ని పెంచడంలో సహాయ పడుతుంది.
ఆపిల్స్ (సీమ రేగు పండ్లు): సీమ రేగు పండ్లలో ఉండే పోషకాలు.. విటమిన్లు.. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడటంతో సహాయ పడుతుంది.
ఇందులోని పోషకాలు.. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు గుండె సంబంధిత వ్యాధులను అరికట్టడంలో ముందు ఉంటుంది.
దానిమ్మ పండల్లోని యాంటీ యాక్సిడెంట్స్ ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్స్ రాకుండా సహాయ పడుతుంది.
టమోటా (రామ ములక్కాయ): టమెటాల్లో పీచు పదార్ధంతో పాటు యాంటీఆక్సిడెంట్స్ ఊపిరితిత్తుల సామర్ధాన్ని పెంచడంలో దోహదకారిగా పనిచేస్తుంది.
ద్రాక్ష పండ్లలోని సీ విటమిన్ తోపాటు ఇందులోని ఫ్లేవనాయిడ్స్.. లంగ్స్ లో ఏర్పడే కణితి పెరుగుదలను నిరోధిస్తోంది. క్యాన్సర్ బారిన పడకుండా సహాయ పడుతుంది.