MonSoon Diet: వర్షాకాలంలో తినాల్సిన బెస్ట్ ఫుడ్స్ ఇవే..!

Bhoomi
Jul 23,2024
';

మాన్ సూన్ డైట్

వర్షాకాలం వచ్చిందంటే జలుబు, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి సమస్యలు సాధారణం. శరీరంలో ఇమ్యూనిటీ తగ్గడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. అందుకే ఈసీజన్ లో ఫుడ్ పై ఎక్కువ శ్రద్ద పెట్టాలి.

';

వెల్లుల్లి

వర్షాకాలంలో చేసే వంటల్లో వెల్లుల్లిని తప్పకుండా చేర్చుకోండి. ఇది ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడుతుంది.

';

పెరుగు

ఈ సీజన్ లో పెరుగు పుష్కలంగా తినండి. హానికరమైన బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. పాల వినియోగం తగ్గించడం బెటర్

';

ఉప్పు ముప్పు

వర్షాకాలంలో రక్తపోటు అదుపులో ఉండాలంటే ఉప్పు తక్కువగా తీసుకోవాలి.ఈ కాలంలో ఉప్పు ఎక్కువగా తీసుకుంటే సమస్యలు వస్తాయి.

';

పానీయాలు వద్దు

మజ్జిగ, లస్సీ, పుచ్చకాయ వంటి శరీర ఉష్ణోగ్రతను తగ్గించే ఫుడ్స్, జ్యూస్లు శరీరంలో వాపును పెంచుతాయి. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి.

';

వేడినీరు

కెఫీన్ కు బదులుగా వేడి నీటిని తాగడం అలవాటు చేసుకోండి. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.

';

కషాయం తాగండి

అల్లం, తులసి, దాల్చినచెక్క, ఏలాకులు, మిరియాలు, లవంగాలతో తయారు చేసిన హెర్బల్ టీలు తాగడం మంచిది. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి.

';

VIEW ALL

Read Next Story