రాత్రిపూట ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్రించాలంటే కొన్ని డ్రింక్స్ తాగాలి. ఈ డ్రింక్స్ నిద్రను మెరుగుపరుస్తాయి. అవేంటో చూద్దాం.
చమోమిలే టీ ఒత్తిడి, ఆందోళన తగ్గించి మంచి నిద్రకు సహాయపడుతుంది. ఈ టీ తాగితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
గోరువెచ్చని పాలు సెరోటోనిన్, మెలటోనిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. మంచి నిద్రకు సహాయపడతాయి.
బాదంపాలలో మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మంచి నిద్రను ప్రోత్సహిస్తాయి.
హెర్బల్ టీ మంచి నిద్రకు మేలు చేస్తాయి. ఇందులో ఎన్నో లక్షణాలు ఉన్నాయి. అవి నిద్రను ప్రేరేపించడంలో సహాయపడతాయి.
ఇందులో మెలటోనిన్ ఉంటుది. ఇది నిద్ర చక్రాలను నియంత్రించే హార్మోన్. ఈ డ్రింక్ తీసుకుంటే మంచి నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.