Roasted Corn:కాల్చిన మొక్కజొన్న ప్రయోజనాలు తెలిస్తే..వదిలిపెట్టరు

Bhoomi
Jul 31,2024
';

మొక్కజొన్న

కాల్చిన మొక్కజొన్న కంకులు తింటే శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

';

విటమిన్స్

కాల్చిన మొక్కజొన్న లో విటమిన్ బి కాంప్లెక్స్, బి కెరోటిన్ తోపాటు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.

';

వర్షాకాలంలో

కాల్చిన మొక్కజొన్న కంకులను వర్షాకాలంలో తింటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీ ఇస్తుంది.

';

ఫైబర్

మొక్కజొన్నలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

';

మలబద్ధకం

మొక్కజొన్న తింటే అజీర్తి, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వర్షాకాలంలో వచ్చే జీర్ణ రుగ్మతలకు చెక్ పెడుతుంది.

';

గుండెపోటు ప్రమాదం

మొక్కజొన్న గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వర్షాకాలంలో దీన్ని తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

';

కేలరీలు

మొక్కజొన్న తక్కువ కేలరీలు ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ రెండు కూడా బరువును అదుపులో ఉంచుతాయి.

';

ఐరన్

మొక్కజొన్నలో ఐరన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది.

';

చర్మానికి

ఇందులో ఉండే విటమిన్ సి చర్మానికి మేలు చేస్తుంది. అంతేకాదు చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. హానికరమైన సూర్యకిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.

';

VIEW ALL

Read Next Story