Monsoon Recipes: వర్షాకాలంలో తక్కువ నూనెతో చేసే టెస్టీ ఫుడ్స్ ఇవే

';

వర్షాకాలంలో చల్లని వాతావరణం, మట్టి వాసన మనస్సుకు హాయిగా ఉంటుంది. కానీ ఆహారంలో విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

';

వర్షాకాలంలో తక్కువ నూనెతో తయారు చేసే కొన్ని రెసిపీలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

';

ఇడ్లీ

ఇడ్లీ అందరికీ తెలిసిందే. ఇడ్లీ రవ్వ, మినపప్పు నానబెట్టి గ్రైండ్ చేసి ఇడ్లీ మౌల్ట్ లో పోసి ఆవిరి మీద ఉడికిస్తారు. కొబ్బరి చట్నీ లేదా సాంబారుతో తింటే రుచిగా ఉంటుంది.

';

సూప్స్

క్యారెట్లు, బీన్స్, ఆకుకూరలతో సూప్స్ తయారు చేసుకోవచ్చు. వీటిని చేసేందుకు నూనె అవసరం లేదు. కొన్ని మసాల దినుసులతో తయారు చేసుకోవచ్చు

';

ధోక్లా

రవ్వ, పెరుగు, నీళ్లు, ఉప్పు కలిపి తయారు చేస్తారు. ధోక్లా స్టీమర్ కు కొంచెం ఆయిల్ వేసి అందులో పిండిని పోసి ఆవిరిమీద ఉడికించాలి. తర్వాత ఒక బాణలిలో నూనె పోసి ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వేసి పోపు పెట్టి ధోక్లా పై పోయాలి.

';

పోహా

పోహా ఉప్మా చాలా మంది ఇష్టంగా తింటారు. నీళ్లలో అటుకులు కడిగి, ఉడికించిన కూరగాయలు, వేరుశనగ పప్పు కలపాలి. నిమ్మరసం పిండుకుంటే తింటే టేస్ట్ అదిరిపోతుంది.

';

స్ప్రౌట్ సలాడ్

శనగలు, బెబ్బర్లు, పెసర్లు వీటన్నింటిని మొలకెత్తిన తర్వాత అందులో తరిగిన టమోటాలు, దోసకాయ ముక్కలు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి చివర్లో నిమ్మరసం కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story