Snakes Away: పాములకు ఈ ద్రావణం ఓ లక్ష్మణరేఖ.. ఇది దాటి ఇంట్లోకి అస్సలు రాదు..!

Renuka Godugu
Jul 26,2024
';

సాధారణంగా పాములు అంటేనే విషజీవాలు ఇంట్లోకి రాకుండా చర్యలు తీసుకుంటాం.

';

అయితే, ఇంటిని శుభ్రం చేసేటప్పుడు పినైల్‌ వాడతాం

';

ఇంట్లో ఈ లిక్విడ్‌ పిచికారీ చేయడం అలవాటు

';

ఫినైల్‌లో కార్బోలిక్ యాసిడ్ ఉంటుంది. దీని వల్ల పాములు ఇంట్లోకి రావు

';

నిపుణుల అభిప్రాయం ప్రకారం దీని వాసన పాములు, తేళ్లు ఇతర పురుగులకు నచ్చవు.

';

అందుకే వర్షాకాలం మీ ఇంటి చుట్టూ కార్బోలిక్ యాసిడ్ చల్లితే పాములు రావు.

';

కార్బోలిక్ యాసిడ్ ప్రభావం ఒక వారం పాటు ఉంటుంది.

';

దీనివల్ల వర్షం వల్ల వచ్చే చెడు వాసన కూడా పోతుంది.

';

ఈ ద్రావణాన్ని దాటి పాము మీ ఇంట్లోకి రాదు

';

వర్షాకాలంలో ప్రతి వారం ఇలా చేస్తే పాముల బెడద ఉండదు.

';

VIEW ALL

Read Next Story