ఆరోగ్యానికి టొమాటో

టొమాటో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని జ్యూస్‌ చేసి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.

ZH Telugu Desk
Mar 09,2024
';

అవకాడోని లాభాలు

అవకాడోని శాండ్‌విచ్, బర్గర్, సలాడ్‌లో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. దీనిలో అనేక పోషకాలు దాగి ఉంటాయి.

';

వంకాయ ఆరోగ్యానికి చాలా మంచిది

వంకాయ తింటే శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇందులో బోలేడు విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటుంది.

';

కీరదోసలో అనేక పోషక విలువలు

కీరదోసలో బలంతో పాటు పోషకాలు విలువలు దాగి ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది, యాంటీ కాన్సర్‌గా పనిచేస్తుంది, పొట్టలోని అల్సర్లను తగ్గిస్తుంది.

';

జుచినీ బెనిఫిట్స్

జుచినీ కాయలో ఎన్నో రకాల విటమిన్లు, పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ముఖ్యంగాఇ ఇందులోని విటమిన్ ఎ ఎన్నో రెట్లు ఉంటుంది.

';

మిరియాలు గొప్ప మెడిసిన్‌

మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని బ్లాక్‌గోల్డ్‌ కూడా పిలుస్తారు. వీటిలో మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం, విటమిన్ సి, కె, ఫైబర్‌ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.

';

గుమ్మడి కాయలో

గుమ్మడి కాయలో ఎన్నో పోషక లాభాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్, విటమిన్‌ ఏ, బీ, సీ ఈ తో పాటు ఐరన్‌, కాల్షియం, జింక్‌, ఫోలేట్‌ , ఫ్యాటీ యాసిడ్స్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం, జింక్, పుష్కలంగా ఉంటాయి.

';

తాటికాయ పోషకాలు

తాటి కాయ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

VIEW ALL

Read Next Story