దానిమ్మ:

దానిమ్మలో ఫైబర్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. దీని జ్యూస్ తాగడం లేదా గింజలను తినడం వల్ల మీ శరీరంలో హిమోగ్లోబిన్‌ స్థాయిలో పెరుగుతాయి.

';

బీట్‌రూట్:

మీ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచడంలో బీట్‌రూట్ అద్భుతంగా పనిచేస్తుంది.

';

నారింజ-ద్రాక్ష:

నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ సిట్రస్ జాతికి చెందిన పండ్లు మీ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడతాయి.

';

పాలకూర:

పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో హిమోగ్లోబిన్ లోపాన్ని నివారించడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

';

బ్రోకోలీ:

బ్రోకోలీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో హిమోగ్లోబిన్ వృద్ధికి అవసరమైన ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.

';

ఆపిల్ పండ్లు:

బాడీలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో ఆపిల్ పండ్ల కూడా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే ఇందులో ఐరన్, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.

';

ఖర్జూరం:

ఖర్జూరంలో ఐరన్ పెద్ద మెుత్తంలో ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో తోడ్పడుతుంది.

';

VIEW ALL

Read Next Story