Get Rid Of Ants: ఇంట్లో చీమల బెడద ఎక్కువైందా?

';

Materials..

లవంగాలు సుద్ద నిమ్మతొక్క ఉప్పు స్ప్రే బాటిల్ వైట్ వెనిగర్ దాల్చినచెక్క మిరియాలు

';

Lemon..

పిండిన నిమ్మతొక్కలను చీమలు తిరిగే ప్రాంతంలో వేయండి.

';

Chalk..

సుద్దలో కాల్షియం కార్బొనేట్ ఉంటుంది.ఇది చీమలను తరిమేయడానికి సహాయపడుతుంది.

';

Pepper..

చీమలు మిరియాల ఘాటుకు పారిపోతాయి. వాటి ప్రవేశ మార్గంలో మిరియాల పొడిని చల్లుకోవాలి.

';

Salt..

మరిగే నీటిలో పిడికెడు ఉప్పు వేసి కలపాలి. దీన్ని స్ప్రే బాటిల్లో వేసుకుని స్ప్రే చేయాలి.

';

Vinegar..

చీమలు వెనిగర్ వాసనకు కూడా పారిపోతాయి. నీళ్లు, వెనిగర్ రెండూ సమపాళ్లలో కలుపుకొని స్పేచేయాలి.

';

Cinnamon..

దాల్చిన, లవంగం పొడి రెండిటినీ కలిపి చీమలు తిరిగే ప్రదేశంలో చల్లాలి.

';

Run Away..

వీటి ఘాటు వాసనకు చీమలు దూరంగా పారిపోతాయి

';

VIEW ALL

Read Next Story