కీరన్ పొలార్డ్: ముంబై ఇండియన్స్‌కు చెందిన వెటరన్ బ్యాట్స్‌మెన్ కీరన్ పొలార్డ్‌కు కూడా ఐపీఎల్ లో సెంచరీ లేదు. 189 మ్యాచ్‌లు ఆడిన అతను 87 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఆండ్రీ రస్సెల్: కేకేఆర్ విధ్వంసక బ్యాటర్ ఆండ్రీ రస్సెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇప్పటి వరకు సెంచరీ సాధించలేకపోయాడు. అతడి అత్యుత్తమ స్కోరు 88 పరుగులు.