గోవా

న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవడాని గోవాను మించిన బెస్ట్ ప్లేస్ లేదు. ఎందుకంటే ఇక్కడ అందమైన బీచ్స్, ఐలాండ్స్, వాటర్ ఫాల్స్ మిమ్మల్నిని కట్టిపడేస్తాయి. ఇక్కడ మద్యం అయితే తక్కువ ధరకే లభ్యమవుతుంది.

';

న్యూఢిల్లీ

రాజధాని న్యూఢిల్లీ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు మంచి ప్రదేశం. ఎన్నో అద్బుతమైన కట్టడాలు ఇక్కడ ఉన్నాయి. షాపింగ్, చిల్ అవ్వడానికి బాగుంటుంది.

';

ముంబయి

వాణిజ్య రాజధాని ముంబయి ఎప్పుడూ సందడిగా ఉంటుంది. ఎక్కడ కూడా ఎన్నో బీచ్స్, క్లబ్‌లు, బార్‌లు అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి.

';

గుల్మార్గ్

న్యూ ఇయర్ ను కూల్ ప్లేస్ లో చేసుకోవాలనుకుంటే జమ్మూకశ్మీర్ లోని గుల్మార్గ్ కు మించిన ప్లేస్ మరొకటి ఉండదు. ఇక్కడ ఫారా గ్లైడింగ్, మంచు స్కేటింగ్, రివర్ ర్యాప్టింగ్ వంటివి కూడా ఉన్నాయి.

';

మనాలి

ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ఎట్రాక్షన్ ప్రదేశాల్లో మనాలి ఒకటి. ప్రకృతి ఒడిలో గడపాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్.

';

పుదుచ్చేరి

కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి పుదుచ్చేరి కూడాబాగుంటుంది. ఇక్కడి ఫ్రెంచ్ కల్చర్ ఆకట్టుకుంటోంది. ఇక్కడ బీచ్స్, చర్చ్ లు కూడా ఎన్నో ఉన్నాయి.

';

అండమాన్

అద్భుతమైన బీచ్‌లకు పెట్టింది పేరు అండమాన్. ఇక్కడ ఎన్నో రకాల వాటర్ స్పోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి.

';

సిక్కిం

హిమాలయాల ఒడిలో ఉన్న రాష్ట్రం సిక్కిం. న్యూ ఇయర్ సెలబ్రెషన్స్ జరుపుకోవడానికి ఆ రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్ అద్భుతంగా ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story