Calcium Rich Foods: మీ ఎముకలు ఉక్కులా బలంగా ఉండాలంటే ఈ ఫుడ్స్ తినాల్సిందే

Bhoomi
Aug 19,2024
';

కాల్షియం బూస్ట్

కాల్షియం బూస్ట్ కోసం బ్లాక్ బీన్స్, అవకాడో సల్సా, చీజ్ లేదా న్యూట్రిషనల్ ఈస్టుతో తయారు చేసిన చిలకడదుంపలు ఆహారంలో చేర్చుకోవాలి.

';

కొబ్బరిపాలు

శరీరానికి ఎక్కువ మొత్తంలో కాల్షియం అందాలంటే కొబ్బరిపాలతో తయారు చేసిన మసాలా క్యాబేజీ, కాలీఫ్లవర్ కూరను చేర్చుకోవచ్చు.

';

పాస్తా

మోజారెల్లతో తయారు చేసిన పాస్తాలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇంకా ఎక్కువ కాల్షియం కావాలంటే ఉడికించిన బ్రోకలీతో సర్వ్ చేసుకోవచ్చు.

';

తాజా పండ్లు

గ్రానోలా, తాజా పండ్లు, తేనె, గ్రీకు పెరుగుతో తయారు చేసిన ఆహారంలో చేర్చుకోవాలి.

';

అవొకాడో

అవోకాడో, నువ్వులు, చెర్రీ టమోటాలు కొంచెం పాలకూరను చేర్చి తయారు చేసే టాసు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

';

క్వినోవా

క్వినోవా, బ్లాక్ బీన్స్, కార్న్ సీడ్స్, టమాటోలు, జున్ను, బెల్ పెప్పర్ తయారు చేసిన ఫుడ్స్ ఎంతో ఆరోగ్యకరమైంది.

';

స్మూతీ

కాల్షియం అధికంగా ఉండే బచ్చలికూర, అరటిపండ్లు, బెర్రీలతో, బాదం పాలను చేర్చి తయారు చేస్తారు. ఇది తింటే కాల్షియం పుష్కలంగా అందుతుంది.

';

సూప్

కాలే, వైట్ బీన్స్, క్యారెట్లు, సెలెరీ, టొమాటోలతో తయారు చేసిన సూప్ ఆరోగ్యానికి ఎంతో మంచిది.

';

బ్రోకలీ టోఫు

బెల్ పెప్పర్స్, బ్రోకలీ, స్నాప్ బఠానీలు వంటి రంగురంగుల కూరగాయలతో దీన్ని తయారు చేస్తారు. టోఫులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story