పెరుగు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
రన్నింగ్ చేసే వాళ్లకి అదనపు శక్తిని ఇస్తుంది.
కడుపు నొప్పి వంటి సమస్యల్ని దూరం చేస్తుంది.
శరీరం నుంచి చెడు వాసనను నివారిస్తుంది.
తలనొప్పి, వాంతులను నివారిస్తుంది.
పెరుగు తినేవారి మోహాంలో ముఖం అందంగా మారుతుంది.
వెంట్రుకలు రాలడం, జుట్లు చిట్లిపోవడం సమస్య తగ్గిపోతుంది.
బెల్లీ ఫ్యాట్ సమస్య, పొట్ట చుట్టు కొవ్వు కరిగిపోతుంది.