Monsoon Special: క్యాలీఫ్లవర్‎తో స్నాక్స్..స్టార్ హోటల్‎కు మించిన టేస్ట్

Bhoomi
Jul 24,2024
';


గోబీ అంటే చాలా మంది ఇష్టపడతారు. అందుకే హోటల్ కు వెళ్లగానే ఫస్ట్ గోబీ ఆర్డర్ చేస్తుంటారు. స్టార్టర్ గా క్యాలీఫ్లవర్ ఐటమ్స్ తింటుంటారు.

';


ఇంట్లోనే వెరైటీగా గోబీతో చాలా రకాల స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. చల్లని వాతావరణంలో సాయంత్రం ఈ స్నాక్స్ తింటే భలే ఉంటంది.

';

కాలీఫ్లవర్ వడలు

తురిమిన కాలీఫ్లవర్ లో గుడ్లు, బియ్యం పిండి, కారం, ఉప్పు వడలు చేస్తే రుచిగా ఉంటాయి. క్రిస్పీగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు.

';

కాలీఫ్లవర్, చీజ్ బైట్స్

తురిమిన చీజ్, బ్రెడ్ క్రంబ్స్, మసాలాలు కలిపిన కాలీఫ్లవర్ ను బాల్స్ గా చేసి బంగారు వర్ణం వచ్చే వరకు ఫ్రై చేయాలి. సాస్ తింటే బాగుంటాయి.

';

కాలీఫ్లవర్ టోట్స్

కాలీఫ్లవర్ చీజ్, బియ్యం పిండి కలిపి కరకరలాడే టోట్స్ తయారు చేసుకోవచ్చు.

';

కాలీఫ్లవర్ హమ్మస్

ఈ రుచికరమైన హమ్మస్ తయారు చేయడానికి వెల్లుల్లి, నిమ్మరసం, ఆలివ్ నూనెను కాలీఫ్లవర్ లో కలిపి..తయారు చేస్తారు.

';

కాలీఫ్లవర్ స్టఫ్డ్ మష్రూమ్స్

కాలీఫ్లవర్, బట్టర్, చీజ్, మష్రూమ్స్ తో తయారు చేస్తారు. ఇది బెస్ట్ స్నాక్ చాలా మంది ఇష్టంగా తింటారు.

';

కాలీఫ్లవర్ పకోడి

ఇది చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. కాలీఫ్లవర్ లో కారం, ఉప్పు, కార్న్ పౌడర్, కొంచెం బియ్యం పిండి కలుపుకుని డీప్ ఫ్రై చేసుకుంటే కాలీఫ్లవర్ పకోడీ రెడీ

';

VIEW ALL

Read Next Story