Delicious Bonda:మిగిలిపోయిన దోశ పిండితో 5నిమిషాల్లో కరకరలాడే బోండాలు

Bhoomi
Jul 24,2024
';


కొన్నిసార్లు ఇడ్లీ, దోశ కోసం చేసిన పిండి మిగిలిపోతుంది. అప్పుడు కొందరు ఏం చేయాలతో తెలియ పడేస్తుంటారు. అయితే మిగిలిన దోశపిండితో రుచికరమైన బోండాను ఇలా చేయోచ్చు. ఎలాగో చూద్దామా

';


దోశపిండి 2 కప్పులు, ఉల్లిపాయలు, జీలకర్ర, క్యారెట్, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, బియ్యంపిండి, రుచికి సరిపడా ఉప్పు

';


ముందుగా దోశ పిండిన ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఇవన్నీ వేసి కొంచెం సోడా వేయండి.

';


తర్వాత అదే పిండిలో సరిపడా ఉప్పు వేసి..ఒక చెంచా జీలకర్ర వేయాలి.

';


సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ తరుము , కరివేపాకు వేయాలి.

';


చిన్న ముక్క అల్లం కూడా వేయాలి. అల్లం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు రావు, అరకప్పు కొత్తిమీర కూడా వేయాలి.

';


అందులో పావు కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. అన్నింటిని మిక్స్ చేసుకోవాలి.

';


స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేడయ్యాక చిన్న చిన్న బాల్స్ నూనెలో వేసుకోవాలి. అంతే సింపుల్ రుచికరమైన బోండా రెడీ

';

VIEW ALL

Read Next Story