6 Types Of Chips: బంగాళదుంప కాకుండా 6 పదార్థాలతో కూడా చిప్స్ తయారు చేసుకోవచ్చు..

';

గ్రీన్ ప్లాంటేన్ కరేబియన్ క్విజన్లో వీటితో చిప్స్ తయారు చేసుకుంటారు చాలా క్రిస్పీగా ఉంటాయి

';

బీట్రూట్ చిప్స్ తయారు చేసుకుంటారు ఇందులోంచి నీటిని తీసేసి క్రిస్పీగా చిప్స్ తయారు చేస్తారు

';

బంగాళదుంప మాదిరి స్వీట్ పొటాటో కూడా చిప్స్ తయారు చేసుకోవచ్చు

';

కాలేతో చేసుకునే చిప్స్ ఎంతో ఆరోగ్యకరం ఇవి క్రిస్పీగా మారడానికి బేకింగ్ చేసి సీజనింగ్ తో తింటారు

';

పచ్చి అరటికాయతో కూడా చిప్స్ తయారు చేసుకుంటారు ఇవి కూడా రుచికరంగా ఉంటాయి

';

బంగాళదుంప జాతికి చెందిన కసావాతో కూడా చిప్స్ తయారు చేస్తారు

';

VIEW ALL

Read Next Story