ప్రతిరోజు నాలుగు తులసీ ఆకుల్ని తప్పకుండా తినాలి.
పంటి నొప్పి సమస్యలు, పుచ్చు వంటి ప్రాబ్లమ్స్ ఉండవు.
కండరాలు, ఎముకలు తులసీ ఆకుల్ని తినేవారిలో బలంగా ఉంటాయి.
శరీరం నుంచి చెడు వాసనను తులసీ అరికడుతుంది.
తలనొప్పి, వాంతులు వంటి సమస్యల్ని తులసీ దూరం చేస్తుంది.
ముఖం మీద మచ్చలు, పింపుల్స్ లేకుండా చేస్తుంది.
బెల్లీ ఫ్యాట్, పొట్ట కింద కొవ్వును పూర్తిగా కరిగించేస్తుంది.