Skin Glow: ముఖానికి కలబంద తేనె చేసే అద్భుత ప్రయోజనాలు..

';

కలబంద తేనె ముఖానికి కలిపి రాసుకోవడం వల్ల ముఖం నిత్య యవ్వనంగా కనిపిస్తుంది ఫ్రీ రాడికల్ ఇమేజ్ కాకుండా నివారిస్తుంది

';

అంతేకాదు రెండు కలిపి ముఖానికి రాస్తే రక్త ప్రసరణ మెరుగవుతుంది

';

అంతేకాదు ఆ వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా ఉంటాయి ముఖ రంధ్రాలు మూసుకుంటాయి.

';

అంతేకాదు ఆ వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా ఉంటాయి ముఖ రంధ్రాలు మూసుకుంటాయి.

';

కలబంద తేనె వల్ల ముఖంపై ఫైన్‌లైన్స్ కనిపించవు మచ్చలను దానికి సంబంధించిన గీతాలను కూడా తొలగించేస్తుంది

';

ముఖ్యంగా ముఖం పొడిబారకుండా, నిర్జీవంగా ఉన్న ముఖానికి జీవాన్ని అందిస్తుంది

';

కలబంద తేనె చిటికెడు పసుపు కూడా కలిపి అప్లై చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది

';

ఈ రెండు కలిపి ముఖానికి అప్లై చేసి అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి

';

VIEW ALL

Read Next Story