సరైన జుట్టు సంరక్షణకు షాంపూ.. బదులుగా కుంకుడుకాయ రసం ఉపయోగించవచ్చు. కుంకుడు కాయ రసం ఉపయోగించడం ద్వారా.. జుట్టు రాలే సమస్యకి చెక్ పడుతుంది.
కుంకుడుకాయ రసం.. జుట్టు శుభ్రం చేయడంతో పాటు వెంట్రుకల పెరుగుదలలో సహాయపడుతుంది.
కుంకుడుకాయ రసంలో సహజ గుణాలు వెంట్రుకల రాలడం తగ్గిస్తాయి.
కొన్ని షాంపూలు మన మొహం పైన పడితే కూడా మనకి పడకుండా రావచ్చు. కానీ కుంకుడుకాయ రసం జుట్టుకు ఎంతో ఆరోగ్యాన్ని అందించి, చర్మాన్ని ఎటువంటి హాని లేకుండా ఉంచుతుంది.
5. Natural hair cleanser: ఈ సహజమైన క్లెన్సర్ జుట్టు.. ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, దానిని నునుపుగా మారుస్తుంది.
ప్రాచీన ఆయుర్వేదంలో కూడా కుంకుడుకాయను జుట్టు సంరక్షణకు ఉపయోగించేవారు. కాబట్టి కుంకుడుకాయ గురించి అస్సలు ఆలోచించకుండా మన జుట్టుకు వాడొచ్చు.
పైన చెప్పిన వివరాలు అధ్యాయనాలు.. వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.