Perfect Idli-Dosa Batter

ఇడ్లీకి, దోసకి పర్ఫెక్ట్ పిండి తయారీకి కొన్ని ముఖ్యమైన.. చిట్కాలు ఉన్నాయి. ఇది పాటిస్తే రెండు రకాల టిఫన్ కి కూడా ఒకే రకమైన పిండి వాడొచ్చు.

Vishnupriya Chowdhary
Dec 26,2024
';

Rice and Urad Dal Ratio

ఇడ్లీ, దోస పిండి కోసం 4:1 నిష్పత్తిలో బియ్యం, మినపపప్పు కలపాలి.

';

Add Fenugreek Seeds

జిలకర్రపిండి లేదా మెంతులు కొద్దిగా కలపడం.. పిండికి రుచిని, మృదుత్వాన్ని ఇస్తుంది.

';

Soak and Grind Properly

కనీసం ఆరు గంటలు నానబెట్టిన తర్వాత.. పైన చెప్పిన మిశ్రమాన్ని గ్రైండ్ చేయాలి.

';

Fermentation

పిండిని రాత్రంతా చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచి పులియబడనివ్వాలి.

';

Consistency Check

పిండిని కలుపుకునేటప్పుడు దోసకి తగినంత పల్చగా, ఇడ్లీకి తగినంత చిక్కగా ఉండేలా చూసుకోవాలి.

';

One Batter, Two Dishes

ఈ పిండి ద్వారా ఇడ్లీలను, దోసెలను కూడా కమ్మగా తయారుచేయవచ్చు.

';

Save Time, Enjoy Variety

సమయం ఆదా చేసుకుంటూ.. ఈ చిట్కాతో రుచికరమైన టిఫన్ వండుకోండి.

';

VIEW ALL

Read Next Story