Vanilla Ice Cream Day 2024: వెనిలా ఐస్ క్రీమ్ ఇష్టమా? ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి

Bhoomi
Jul 22,2024
';

వెనిలా ఐస్ క్రీమ్ దినోత్సవం

ప్రతిఏటా జులై 23న వెనిలా ఐస్ క్రీమ్ దినోత్సవం జరుపుకుంటారు. వెనిలా ఐస్ క్రీమ్ అనేది 14వ శతాబ్దానికి చెందినది.

';

అందరికీ ఇష్టం

వెనిలా ఐస్ క్రీమ్ అంటే చిన్న నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. దీన్ని చాక్లెట్ కేక్, యాపిల్ క్రంబుల్, స్ట్రాబెర్రీ సాస్ తో కలిపి తింటారు.

';

ఇంట్లోనే సులభంగా

వెనిలా ఐస్ క్రీమ్ ను ఇంట్లోనే సులభంగా 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు.

';

వెనిలా ఐస్ క్రీమ్ రెసిపీ:

కడాయిలో పాలు వేడి చేయాలి.దీని కోసం మలై పాలను ఉపయోగించాలి. ఎందుకంటే ఇది ఐస్ క్రీంకి క్రీము ఆకృతిని అందిస్తుంది.

';

మిల్క్ పౌడర్

ఈలోపు ఒక గిన్నెలో కస్టర్డ్ పౌడర్, మిల్క్ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఈ పేస్టుకు 1/4 పాలు పోసి మళ్లీ కలపాలి. కడాయిలో చక్కెర వేసి కరికే వరకు మరిగించాలి.

';

కస్టర్డ్ మిక్స్

మంటను తగ్గించి తయారు చేసిన కస్టర్డ్ మిక్స్ చేసి కలుపుతుండాలి. చల్లారిన తర్వాత ఫ్రెష్ క్రీమ్, వెనీలా ఎసెన్స్ వేసి బ్లెండ్ చేయాలి. దీన్ని గాలి చెరని కంటైనర్ లో వేసి ఫ్రిజ్ లో పెట్టాలి.

';

వెనిలా ఐస్ క్రీమ్ రెడీ

అంతే సింపుల్ ఇంట్లోనే రుచికరమైన తాజా వెనిలా ఐస్ క్రీమ్ రెడీ. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదూ. మీరూ ట్రై చేయండి.

';

VIEW ALL

Read Next Story